నేను నిర్మించిన సినిమా లడ్కి ఈ నెల 15 రిలీజ్ అయింది...అర్జీవి...

నేను నిర్మించిన సినిమా లడ్కి ఈ నెల 15 రిలీజ్ అయింది దానిపై శేకర్ రాజు అనే వ్యక్తి స్టే తెచ్చారు.సినిమా ఆగిపోయింది హ్యాండ్ లోన్ తీసుకుని ఇవ్వడం లేదని శేఖర్ రాజు నాపై ఆలిగేషన్ పెట్టారు.

 The Movie Ladki Produced By Me Was Released On 15th Of This Month , Rgv , Ladki-TeluguStop.com

కోర్ట్ ను తప్పుదారి పట్టించి శేఖర్ రాజు స్టే తీసుకున్నాడు తప్పుడు పత్రలను సృష్టించి కోర్టులో కేసు వేశారు దానికి సంబందించిన ఆధారాలు పంజాగుట్ట పోలీసులకు అందించాను.ఇదొక ఆనవాయితీగా గా మారుతోంది సినిమా ఆపడం అనేది బ్యాడ్ థింగ్.

ఇలాంటి మరోసారి పునరావృతం అవ్వొద్దు అని పంజాగుట్ట పీఎస్ లో కేసు పెట్టాను.ఈ సినిమా ఆగడం వల్ల ఎవరెవరికి ఎంత నష్టం వచ్చింది వారందరూ శేఖర్ రాజు పై కేసులు పెడతారు వాళ్ళ ఎండ్ చూస్తా… చాలా సీరియస్ గా ఫైట్ చేయబోతున్నాం శేఖర్ రాజు కు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు.

బ్లాక్ మెయిల్ చేసి సెటిల్మెంట్ చేసుకుందం అనే భావన తో శేఖర్ ఇదంతా చేస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube