అత్యంత కష్టమైన పని డోర్ టూ డోర్ క్యాంపెయిన్ అని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.ఎన్నికల్లో గెలిచేందుకు డోర్ టూ డోర్ క్యాంపెయిన్ ఉపయోగపడుతుందని తెలిపారు.
పెద్ద సభలు పెట్టడం అన్ని పార్టీలు చేస్తాయన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటింటికి తిరగడం గొప్పని వ్యాఖ్యనించారు.రాజకీయాలు కమర్షియల్ అయ్యాయని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఖర్చు తగ్గడానికి డోర్ టూ డోర్ క్యాంపెయిన్ ఉపయోగపడుతుందని ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు.