టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.టీఎస్పీఎస్సీ కంప్యూటర్ వ్యవస్థ ప్రవీణ్, రాజశేఖర్ ఆధీనంలో ఉందని అధికారులు గుర్తించారు.
అక్టోబర్ నుంచి విడుదల అయిన అన్ని పేపర్లు లీక్ చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు.కాగా అక్టోబర్ నుంచి ఇప్పటివరకు ఏడు పరీక్షలు నిర్వహించింది టీఎస్పీఎస్సీ.
టాప్ మార్కులు తెచ్చుకున్న అందరినీ విచారించాలని సిట్ యోచిస్తున్నట్లు సమాచారం.







