టీఎస్పీఎస్సీలో బయటపడుతున్న ఇంటి దొంగల బాగోతం

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇంటి దొంగల బాగోతం బయటపడుతోంది.కేసులో సిట్ అధికారుల దర్యాప్తులో కీలక విషయాలు తెలుస్తున్నాయి.

 The House Robbers Who Are Emerging In Tspsc Are Well Known-TeluguStop.com

ఈ క్రమంలో మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

రమేశ్, షమీమ్, సురేశ్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

దీంతో పేపర్ లీకేజ్ కేసులో నిందితుల సంఖ్య మొత్తం 12కు చేరుకుంది.గ్రూప్ 1 రాసిన టీఎస్పీఎస్సీ ఉద్యోగుల్లో పది మందికి వందకి పైగా మార్కులు వచ్చాయని నిర్ధారించారు.

అదేవిధంగా రమేశ్, షమీమ్, సురేశ్ కు టాప్ మార్కులు వచ్చినట్లు సిట్ గుర్తించింది.మరోవైపు నిందితుడు రాజశేఖర్ తో సంబంధాలు ఉన్న 42 మందికి నోటీసులు అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube