టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.సీఎం కేసీఆర్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని చెప్పారు.
పేపర్ లీక్ ఘటనకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని తెలిపారు.నిరుద్యోగులకు, విద్యార్థులకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.







