పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పెంచే యోచనలో కేంద్రం

The Center Is Planning To Increase The PM Kisan Samman Fund

పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ పథకం ద్వారా రైతులకు అందిస్తున్న సాయం రూ.8 వేల నుంచి రూ.12 వేలకు పెంచే అవకాశం ఉంది.

 The Center Is Planning To Increase The Pm Kisan Samman Fund-TeluguStop.com

కాగా ప్రస్తుతం రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కేంద్రం రూ.6 వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు నగదును పెంచుతున్నట్లు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నట్లు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube