చంద్రబాబు లోకేష్ లపై సీరియస్ కామెంట్స్ చేసిన మంత్రి రోజా...

చంద్రబాబు సైకో.నారా లోకేష్ ఐరన్ లెగ్ సైకో లోకేష్ లాంటి ఐరన్ లెగ్ రాష్ట్రం అంత నడిస్తే పరిస్థితి ఏంటి అని ప్రజలు భయపడుతున్నారు మొదటిసారి గోదావరి పుష్కరాలకి, వెళ్తే 29 మందిని పొట్టన పెట్టుకున్నాడు ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేస్తే వాళ్ళ నాన్నకి ఓటుకు నోటు కేసులో, నోటీసులు వచ్చాయి మొన్న పోస్టర్ లాంచింగ్ చేస్తే 8 మంది చనిపోయారు.

 Minister Roja Made Serious Comments On Chandrababu Lokesh , Nara Lokesh , Chandr-TeluguStop.com

నిన్న పాదయాత్ర చేస్తే, తారకరత్న గుండెపోటు వచ్చింది లోకేష్ పాండిత్యాన్ని చూసి ఆయన పులకేసి అనాలినిరుద్యోగులంతా సంతోషంగా ఉన్నారు.రోడ్డు మీదకు వచ్చింది చంద్రబాబు లోకేష్, పవన్ కళ్యాణ్ ఆ పార్టీలో కొంతమందిచంద్రబాబు 11 మందిని చంపేశారు.

నిన్న ఒకరికి హార్ట్ ఎటాక్ వస్తే మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube