బీఆర్ఎస్( BRS ) ప్రజా ప్రతినిధులతో వెళ్తున్న బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.చలో మేడిగడ్డ( Chalo Medigadda ) కార్యక్రమంలో భాగంగా సందర్శనకు బీఆర్ఎస్ నేతలు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు టైర్ పేలింది.
జనగామ జిల్లాలోని( Janagaon District ) నెల్లుట్లలో ఈ ఘటన చోటు చేసుకుంది.

బస్సులో కేటీఆర్ తో ( KTR ) పాటు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.ఒక్కసారిగా టైర్ పేలి బస్సు ముందుకు కదలకపోవడంతో బీఆర్ఎస్ నేతలు మరో వాహనంలో మేడిగడ్డకు వెళ్లనున్నారు.







