Prabhas Anushka, : అనుష్కకు ఉన్న పిచ్చి అలవాటు ప్రభాస్ కు పిచ్చ కోపం తెప్పిస్తుందా… ఎంత చెప్పినా మానుకోలేదా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని జంటలు చాలా స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటాయి.ఈ కాంబినేషన్ లో కనుక సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి అంటే ఆ సినిమాలను చూడటానికి ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

 The Absolute Worst Mind In Anushka Prabhas-TeluguStop.com

ఇలాంటి జంటలలో అనుష్క( Anushka ) ప్రభాస్( Prabhas ) జంట కూడా ఒకటి అని చెప్పాలి.వీళ్లిద్దరూ కలిసి మొదటిసారి బిల్లా సినిమాలో నటించారు.

ఈ సినిమా తర్వాత మిర్చి బాహుబలి సినిమాల( Baahubali )లో కూడా నటించి సందడి చేశారు అయితే ఈ సినిమాలన్నీ కూడా సూపర్ సక్సెస్ కావడం విశేషం.

Telugu Anushka, Baahubali, Billa, Mirchi, Prabhas, Salaar, Tollywood-Movie

ఇక వీరిద్దరి నటన ఎంతో అద్భుతంగా ఉండడంతో వీరిని అభిమానించే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది.ఇలా అనుష్క ప్రభాస్ కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందని చెప్పాలి.ఇక వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా మంచిగా వర్కౌట్ కావడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని నిజ జీవితంలో కూడా వీరిద్దరూ ఒక్కటైతే చూడముచ్చటగా ఉంటుంది అంటూ అభిమానులు కామెంట్లు చేశారు అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ వీరు మాత్రం ఆ వార్తలను తిప్పికొడుతూ తాము ఇద్దరం కూడా చాలా మంచి స్నేహితులమని చెప్పుకొచ్చారు.

Telugu Anushka, Baahubali, Billa, Mirchi, Prabhas, Salaar, Tollywood-Movie

ఇక అనుష్క ప్రభాస్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు కావడంతో వీరిద్దరూ చాలా చనువుగా ఉంటున్నారు.అయితే అనుష్కలోని కొన్ని అలవాట్లు ప్రభాస్ కి ఏ మాత్రం నచ్చేవి కాదట అలాంటి సమయంలోనే అనుష్కకు కొన్ని సలహాలు సూచనలు కూడా ప్రభాస్ ఇస్తుంటారని తెలుస్తుంది.ఎంతో అందం అభినయంతో అందరిని ఆకట్టుకున్నటువంటి అనుష్కకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందట.మరి అనుష్కకు ఉన్నటువంటి ఆ బాడ్ హ్యాబిట్ ఏంటి అనే విషయానికి వస్తే.

గోర్లు కొరకడం అని చెప్పాలి.

ఈమె ఏ విషయం గురించి అన్న కాస్త ఆలోచన చేసిన లేదా కంగారుపడిన ఎక్కువగా గోర్లు కొరుకుతూ ఉంటారట.

అయితే ఇలా గోర్లు కొరికే వాళ్ళు అంటే ప్రభాస్ కి చాలా పిచ్చి కోపం వస్తుందని తెలుస్తుంది.ఇలా అనుష్క తరచూ గోర్లు కొరకడంతో విసుగు చెందినటువంటి ప్రభాస్( Prabhas )తన పద్ధతి మార్చుకోవాలని చాలాసార్లు అనుష్కకి చెప్పారట.

ఇలా ప్రభాస్ గోర్లు కొరకడం మానేయంటూ అనుష్కకు చెప్పిన ప్రతిసారి ఆమె సరే అని తల ఊపడం తిరిగి ఏదైనా కంగారు ఉంటే కనుక గోర్లను కొరకడం మొదలు పెట్టేది.ఎంత చెప్పినా కూడా అనుష్క( Anushka ) ఈ అలవాటును అసలు మానుకునే వారు కాదని దీంతో ప్రభాస్ చెప్పడం మానేసి తాను గోర్లు కొరుకుతుంటే చూసి చూడనట్టు పక్కకు వెళ్లిపోతారని తెలుస్తుంది.

Telugu Anushka, Baahubali, Billa, Mirchi, Prabhas, Salaar, Tollywood-Movie

ఇక వీరిద్దరి కెరియర్ విషయానికి వస్తే అనుష్క తాజాగా నవీన్ పోలిశెట్టితో కలిసి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి సినిమా( Miss Shetty Mr Polishetty ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా తర్వాత ఈమె పలు సినిమా అవకాశాలతో బిజీగా ఉన్నారు.ఇక ప్రభాస్ త్వరలోనే సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ఈ సినిమాతో పాటు ఈయన మరికొన్ని పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక సలార్ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube