థమన్ వాళ్లందరికీ సమాధానం ఇస్తాడా..?

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ( Thaman )ప్రస్తుతం ఫుల్ ఫాం లో ఉన్నాడని తెలిసిందే.థమన్ చేస్తున్న సినిమాలకు బిజిఎం దద్దరిల్లిపోతుంది.

 Thaman Will Give Answert Those Who Troll Him With Music, Thaman, Mehesh Babu, Gu-TeluguStop.com

థమన్ మ్యూజిక్ అందిస్తున్న సినిమాలు మ్యూజిక్( Music ) పరంగా హిట్ అనేలా చేశాడు.అయితే కొన్ని సినిమాలకు థమన్ మ్యూజిక్ కూడా అంచనాలను అందుకోని సందర్భాలు ఉన్నాయి.

ఒక సినిమా మ్యూజిక్ కోసం థమన్ ని ఆ హీరో ఫ్యాన్స్ బాగా టార్గెట్ చేస్తున్నారు.సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ థమన్ మ్యూజిక్ పై విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు.

అయితే ఆ ట్రోల్స్ అన్నిటినీ సైలెంట్ గా భరిస్తున్నాడు థమన్.

మహేష్ త్రివిక్రం కాంబోలో వస్తున్న గుంటూరు కారం( Guntur karam ) సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాకు థమన్ కాకుండా అనిరుద్ ని తీసుకోవాలని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు.వారిపై థమన్ కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అయ్యాడు.

అయితే ఈ కామెంట్స్ అన్నిటికీ తన మ్యూజిక్ తో సమాధానం ఇవ్వాలని చూస్తున్నాడు థమన్.త్రివిక్రం తో అల వైకుంఠపురములో సాంగ్స్ ఇచ్చినట్టుగా గుంటూరు కారం సినిమాకు కూడా థమన్ తన ఒరిజినాలిటీ చూపించేలా సాంగ్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఛాన్స్ దొరికితే చాలు థమన్ ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube