Vijay Dalapati : ఇన్ స్టాగ్రామ్ లో సునామీని సృష్టించిన దళపతి విజయ్.. కేవలం ఒక్క పోస్టుతో?

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి( Vijay Dalapati ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.హీరో విజయ్ కి తమిళంతో పాటు టాలీవుడ్ లో కూడా భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.

 Thalapathy Vijay Makes His Instagram Debut With Pic-TeluguStop.com

ఇది ఇలా ఉంటే గత ఏడాది విజయ్ వారసుడు సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమా తమిళంలో వారీసు పేరుతో విడుదల అయిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ నీ అందుకున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హీరో విజయ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు( Lokesh Kanagaraju ) దర్శకత్వంలో రూపొందుతున్న లియో సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.కాగా స్టార్ హీరో అయి ఉండి లక్షలాది మంది అభిమానులను కలిగిన విజయ్ కి ఇప్పటివరకు ఒక్క సోషల్ మీడియా ఖాతా కూడా లేకపోవడం ఆశ్చర్య పోవాల్సిన విషయం.కోలీవుడ్ స్టార్ హీరో అయినా విజయ్ కి ట్విట్టర్ అకౌంట్ కానీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ కానీ లేదు.

అయితే అభిమానులు ఎప్పటినుంచో సోషల్ మీడియా ఖాతాలు తెరవమని విజయ్ ని వేడుకుంటున్నప్పటికీ ఆ విషయాన్ని చెవీలోకి కూడా వేసుకోలేదు.

ఇది ఇలా ఉంది తాజాగా విజయ్ తన అభిమానులకు ఊహించని సప్రైజ్ ఇచ్చారు.తాజాగా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని ఓపెన్ చేశాడు విజయ్.విజయ్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయడం ఆలస్యం అభిమానులు లైకులు మీద లైకులు కామెంట్లతో సునామీని సృష్టించారు.

ఎంతలా అంటే కేవలం 97 నిమిషాల్లో వన్ మిలియన్ ఫాలోవర్స్ ఫాలో కొట్టి సరికొత్త రికార్డును సృష్టించారు.విజయ్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో సరికొత్త లుక్కులో ఉన్న ఒక ఫోటోని షేర్ చేయడంతో ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది.

హాయ్ నంబా అండ్ నంబీస్ అంటూ వెల్కం చెప్పాడు.ప్రస్తుతం విజయ్ కి 4.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.విజయ్ ఒక్కరిని కూడా ఇంతవరకు ఫాలో అవ్వలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube