అమరావతి మందడం దగ్గర ఉద్రిక్తత జీవో నెంబర్ వన్ రద్దు చేయాలంటూ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన వామపక్షాలు మందడం గచ్చు సెంటర్ వద్ద సీపీఐ నాయకుడు జంగాల.అజయ్ కుమార్,తో సహా మరికొందరిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు జంగాల అజాయ్ కుమార్ సహా అరెస్టు చేసిన వారిని నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలించిన తుళ్ళూరు సీఐ ఆనందరావు
తాజా వార్తలు