సూర్యాపేట జిల్లా చివ్వెంల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత

సూర్యాపేట జిల్లా చివ్వెంల తహశీల్దార్ కార్యాలయం ఎదుట టెన్షన్ వాతావరణం ఏర్పడింది.ఐలాపురం ఎంపీటీసీ తన కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

భూ వివాదం నేపథ్యంలో దరావతు బుచ్చమ్మ కుటుంబ సభ్యులు పురుగుల మందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించారు.వెంటనే గమనించిన కార్యాలయ సిబ్బంది బాధితులను హుటాహుటిన సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కాగా బుచ్చమ్మ కోడలు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

నగ్నంగా పూజ చేస్తే లక్ష్మీదేవి వరిస్తుంది... విద్యార్థినిని మభ్యపెట్టిన కేటుగాళ్లు?
Advertisement

తాజా వార్తలు