తూర్పుగోదావరి జిల్లా చాగల్లు టెన్షన్ వాతావరణం నెలకొంది.అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర చాగల్లు చేరుకోగా.
వైసిపి శ్రేణులు నిరసన తెలిపారు.ఈ నేపథ్యంలో డప్పు వాయిస్తూ మాజీ ఎమ్మెల్యే రామారావు నిరసన వ్యక్తం చేశారు.
అయితే పాదయాత్రకు వస్తున్న మద్దతు చూసి ప్రభుత్వం భయపడుతోందని రైతులు విమర్శించారు.కోర్టు అనుమతితోనే పాదయాత్ర చేస్తున్నామన్న తెలిపారు.
కావాలనే రాజమండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జిని మూసివేసారని రైతులు ఆరోపించారు.కలెక్టర్ కు లెటర్ పెట్టిన ఇప్పటికీ స్పందించలేదని రైతులు మండిపడ్డారు.