హైదరాబాద్ గచ్చిబౌలి జీపీఆర్ఏ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత

Tension At GPRA Quarters In Gachibowli, Hyderabad

హైదరాబాద్ లోని గచ్చిబౌలి జీపీఆర్ఏ క్వార్టర్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.రోడ్డుకు రెండు వైపులా పుట్ పాత్ పై ఉన్న గుడిసెలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు.

 Tension At Gpra Quarters In Gachibowli, Hyderabad-TeluguStop.com

సుమారు యాభైకి పైగా గుడిసెలను అధికారులు కూల్చివేశారు.నోటీసులు ఇచ్చినా ఖాళీ చేయకపోవడంతో జీహెచ్ఎంసీ కూల్చివేత చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

అయితే అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇందులో భాగంగానే అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube