ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జోరుగా కొనసాగుతున్నాయి.టీడీపీ వర్సెస్ వైయస్ ఆర్ సీపీ నువ్వా నేన్నా అంటూ విమర్శలు చేసుకుంటున్నారు.
రానున్న ఎన్నికలను టార్గెట్ చేస్తూ ఇప్పటినుంచే ఈ రెండు పార్టీలు ప్రజల్లోకి వెళ్లుతూ ప్రచారాలు కొనసాగిస్తున్నారు.మరోవైపు ఏపీలో బీజేపీ , జనసన నాయకులు టీడీపీ పోత్తు కు సిద్ధంగా ఉందా…ఆ నేతల నిర్ణయం పై ఇంకా సరైనా క్లారీటీ రాలేదు …ఎప్పటిలాగే టీడీపీ తో పోత్తుకు రెడీ అంటున్నారు విశ్లేషకులు …అయితే మాజీ సీఎం చంద్రబాబు వైసీపీని అధికారం నుంచి దించేందుకు ఏపీలో జిల్లాల వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు.
అధికారం కోసం వైసీపీ పై ఘూటైనా విమర్శలు చేస్తున్నారు.
ఈనేపథ్యంలో చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు.
మాజీ సీఎం చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుటున్నాయి.ఆంధ్రప్రదేశ్ పర్యటన ప్రాజెక్ట్ నిర్మాణం కోసం పడేసిన రిసార్ట్స్ ప్రాంతం పరిశీలనుకు చంద్రబాబు నాయుడు రుషికొండకు వేళ్లారు… అయితే రుషికొండ వెళ్లేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్ర్రబాబుకు అక్కడ ఉన్న పోలీసులు అనుమతికి నిరాకరించారు.
ఎండాడ సర్కిల్ దగ్గర చంద్రబాబు అడ్డుకుని.బాబు కాన్వాయ్ ను జాతీయ రహదారిపై పోలీసులు అడ్డుకుని నిలిపివేశారు…ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు రుషికొండ పర్యటనకు వేళ్లాడంతో అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఘటన స్థలాన్నికి చేరుకొవడంతో.పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి.
ఈ నేఫథ్యంలో ఎండాడ సర్కిల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణంగా మారింది.ఈ తరుణంలో పోలీస్ అధికారులు వాళ్ల ప్రతాపం చూపించే పనిలో నిమాగ్నమైయారు.
పలువురు టీడీపీ కార్యకర్తలను ప్రత్యేక వాహనం ద్వారా అక్కడి ప్రదేశం నుంచి వారిని తరలించారు పోలీసులు.నలభై సంవత్సరాల్లో ఎన్నడు వెలుగు చూడని ఉత్సాహం టీడీపీ నాయకులు, కార్యకర్తలలో ఇలాంటి ఎనర్జీని చూస్తున్నానని చంద్రబాబు చెప్పారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశారని చంద్రబాబు తీవ్ర కామెంట్స్ చేశారు.అయితే టీడీపీ హయంలో జరిగిన అభివృద్ది గురించి సీఎం జగన్ ఏమాత్రం విధ్వంసం ఎలా చేయాలో అతను చేసి నిరూపించారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
దాదాపు 30 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి చేయాలేని విధ్వసం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూడు సంవత్సరాల్లో ఏం చేశారని సీఎం జగన్ అభివృద్ధిని మారిచిపోయి …దోచుకోనే ప్రయాత్నంలో ఉన్నారని అన్నారు చంద్రబాబు.

ఏపీ రాష్ట్రం సీఎం జగన్ పరిపాలనలో చాలా దద్దమ్మ ప్రభుత్వంగా ఉందని టీడీపీ నేతలు భావిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే పలు రాష్ట్రాల్లో పన్నులు ఎక్కువని టీడీపీ శ్రేణులు విధ్వంస పలుకుతున్నారు.సీఎం జగన్ మన రాష్ట్రం కంటే ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ పన్నులు ఉన్నయాని ముఖ్యమంత్రి జగన్ నిరూపిస్తే రాజకీయాలు శాశ్వతంగా దూరంగా ఉంటమాని టీడీపీ నేతలు చెబుతున్నారు.
ఏపీలో ముఖ్యమంత్రి హామీల ప్రకారం వైసీపీ చేపట్టిన పథకాలన్నీ టీడీపీ హయంలో చేసిన పథకాలే అని తెలుగుదేశం పార్టీ పాలనలో అనేకమైన సంక్షేమ పథకాలని టీడీపీ అమలు చేశామని టీడీపీ నేతలు చెబుతున్నారు.







