చిత్తూరు జిల్లా పుంగనూరులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్ నివాసాన్ని పోలీసులు భారీగా చుట్టుముట్టారు.
రామచంద్ర యాదవ్ ను ఆవులపల్లి ప్రాజెక్టుకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు.ఈ క్రమంలో పోలీసులతో రామచంద్రయాదవ్ వాగ్వివాదానికి దిగారు.
దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.