రాజస్థాన్ కాంగ్రెస్‎లో అనిశ్చితికి తాత్కాలిక తెర

రాజస్థాన్ కాంగ్రెస్‎లో అనిశ్చితికి తాత్కాలికంగా తెర పడినట్లు తెలుస్తోంది.ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు ముగిసేవరకు యథాస్థితినే కొనసాగించనున్నారు.

 Temporary Curtain Of Uncertainty In Rajasthan Congress-TeluguStop.com

ఈ క్రమంలో సోనియా గాంధీని సీఎం గెహ్లాట్ వర్గం కలిసే యోచనలో ఉంది.గెహ్లాటే సీఎంగా కొనసాగాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ.

రాజీనామాలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.అర్థరాత్రి వరకు కొనసాగిన హైడ్రామాకు తాత్కాలిక బ్రేక్ పడింది.

అక్టోబర్ 18న సీఎల్పీ సమావేశం నిర్వహించిన అనంతరం సీఎంగా ఎవరూ కొనసాగాలనే విషయంపై అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube