తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 5, శనివారం

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.18

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

41

రాహుకాలం: ఉ.9.00 ల10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.ద్వాదశి సా.5.30 ల7.40 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

మేషం: ఈరోజు మీరు ఇరుకు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

వృషభం:

కేంద్రం కీలక నిర్ణయం..బంగారం,వెండిపై సుంకాలు డబుల్
కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!

ఈరోజు మీరు కొన్ని కొత్త వ్యాపారాలు మొదలుపెడతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.

Advertisement

మిథునం:

.ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది.అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.

కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటి సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే మంచిది.బయట మీకు కొందరి వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

సింహం:

ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.గతంలో పెట్టుబడుల నుండి ఈరోజు మంచి లాభాలు పొందుతారు.అనవసరమైన ఆలోచనలు చేయకపోవడమే మంచిది.

కన్య:

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని మొదలు పెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.కొందరు ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.

ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడి మంచిది.

తులా:

ఈరోజు మీరు ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి బయట పడతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకూడదు.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మళ్లీ కలుస్తారు.

వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని కొత్త ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది.మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేశారు.దూర ప్రయాణం చేయడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

ధనస్సు:

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

చాలా సంతోషంగా ఉంటారు.

మకరం:

ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.అనవసరంగా ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కుంభం:

ఈరోజు మీ ఆరోగ్యం కుదుటపడుతుంది.ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన అంతా శుభమే జరుగుతుంది.విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.

సమయానికి డబ్బు చేతులు అందుతుంది.

మీనం:

ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సాయంతో పూర్తి చేస్తారు.మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

తాజా వార్తలు