తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 19, శుక్రవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

.సూర్యోదయం: ఉదయం 5.47.సూర్యాస్తమయం: సాయంత్రం 06.

38.రాహుకాలం:ఉ.10.30 మ12.00 వరకు.అమృత ఘడియలు:అమావాస్య మంచిది కాదు..దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39.

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.బంధుమిత్రులతో వాదనలు ఉంటాయి.ఆకస్మిక ప్రయాణాల సూచనలు ఉన్నవి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి.ఉద్యోగమున అధికారులతో సమస్యలు కలుగుతాయి. .

వృషభం:

ఈరోజు మీరు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.ఇంట బయట నూతన ప్రణాళికలను అమలు పరుస్తారు.చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది.బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.వృత్తి వ్యాపారాలు ఆశించిన పురోగతి లభిస్తుంది.ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. .

మిథునం:

ఈరోజు మీకు అప్పుల నుండి శుభవార్తలు అందుతాయి.దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది.చేపట్టిన పనుల్లో మిశ్రమ ఫలిస్తుంది.నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా ఉంటాయి.ఇంట బయట నూతన ఉత్సాహకారాలు అందుకుంటారు.వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. .

కర్కాటకం:

Advertisement

ఈరోజు మీరు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.చేపట్టిన పనుల్లోనూ మరింత త్వరగా పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి.ఉద్యోగమున అధికారులతో సమస్యలు కలుగుతాయి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. .

సింహం:

ఈరోజు మీరు దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.సోదరుల నుండి ధన పరమైన ఇబ్బందులు ఉంటాయి.వృత్తి ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. .

కన్య:

ఈరోజు మీరు మొండి బాకిలను వసూలు చేస్తారు.కుటుంబ సభ్యుల నుండి శుభవార్త అందుతుంది.నూతన ఉద్యోగ యాత్నాలు కలిసి వస్తాయి.వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. .

తులా:

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో దైవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.వృత్తి ఉద్యోగాల్లో మిశ్రమ ఫలిస్తుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.వ్యాపారాల్లో చికాకులు అధికమించి ముందుకు సాగుతాయి.ఇతరుల మాటలు పట్టించుకోకండి. .

వృశ్చికం:

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్29, ఆదివారం 2024

ఈరోజు మీకు ముఖ్యమైన వ్యవహారాలు పరిస్థితులు అనుకూలించవు.బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి.ధనపరంగా ఆలోచనల్లో సిరత్వం ఉండదు.వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు.నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు.చెడు సావాసాలకు దూరంగా ఉండాలి. .

ధనస్సు:

Advertisement

ఈరోజు మీ కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి.ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. .

మకరం:

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల మీకు విశ్రాంతి దొరకదు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. .

కుంభం:

ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. .

మీనం:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి దేవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకపోవడం మంచిది.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి..

తాజా వార్తలు