తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 27, ఆదివారం, ఫాల్గుణ మాసం  

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.22

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

23

రాహుకాలం:ఉ.4.30 ల6.00

అమృత ఘడియలు:ఉ.6.00ల11.00,సా.2.00ల4.00

Advertisement

దుర్ముహూర్తం:సా.5.02ల5.53

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

విద్యార్థులు చదువు పట్ల మంచి ఫలితాలు అందు కుంటారు.మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

వృషభం:

Advertisement

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇతరులకు సహాయం చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.మీ పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

విద్యార్థులు చదువు పట్ల నిర్లక్ష్యం చేస్తారు.

మిథునం:

ఈరోజు మీరు ప్రతి ఒక్క విషయంలో సొంత నిర్ణయాలు తీసుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు.జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

కర్కాటకం:

ఈరోజు మీరు చేసే పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.

విద్యార్థుల చదువు పట్ల బాగా శ్రద్ధ చూపించాలి.ఇతరులకు సహాయం చేసే అవకాశం ఉంటుంది.

సమయాన్ని వృధా చేయకండి.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందు కుంటారు.అనవసరమైన విషయాలను పట్టించు కోరు.ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఇతరులకు సహాయం చేస్తారు.అను కోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరుల సహాయం అందే అవకాశం ఉంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

సమయాన్ని కాపాడుకోవాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఏ పని చేసినా కాస్త ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.నచ్చని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించ కండి.

మీ స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.

విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందు కుంటారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

సమయాన్ని కాపాడుకోవాలి.సొంత నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

మకరం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

దూర ప్రయాణాలు చేయడం వల్ల కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కుంభం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

ఈరోజు మీరు ఏ పని చేసినా కాస్త ఆలోచించాలి.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు