తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -  జూన్ 14, మంగళవారం, జ్యేష్ఠ మాసం

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.45

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

45

రాహుకాలం: సా.3.00 ల4.30

అమృత ఘడియలు:ఉ.6.00ల8.00,సా.4.40ల6.40

Advertisement

దుర్ముహూర్తం:ఉ.8.32ల9.23ప.11.15ల12.00

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

 ఈరోజు మీరు ఉద్యోగంలో మంచి లాభం పొందుతారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి బయట చాలా సంతోషంగా గడుపుతారు.మీ సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.

పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.తీరికలేని సమయంతో గడుపుతారు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

వృషభం:

Advertisement

 ఈరోజు విద్యార్థులు పరీక్షలు బాగానే రాస్తారు.కానీ మీ మనసులో ఏదో తెలియని బాధ ఉంటుంది.స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.

కొందరికి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.చాలా సంతోషంగా గడుపుతారు.

మిథునం:

 ఈరోజు మీరు బయట ఇచ్చిన డబ్బు ఇచ్చింది ఇచ్చినట్టుగా మీ చేతి కందుతుంది.మీ ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.

తల్లిదండ్రుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకపోవడం మంచిది.మీరు అంటే గిట్టని వారు మీరు చేసే పనుల్లో తలదూర్చుతారు.స్నేహితుల వల్ల కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.బయట ఒత్తిడి చాలా ఉంటుంది.

సింహం:

 ఈరోజు మీరు ఏ పని ప్రారంభించినా నిదానంగా పూర్తవుతుంది.సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

కన్య:

ఈరోజు మీరు చేసే పనుల్లో అడ్డంకులు ఎదుర్కుంటారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడం మంచిది.మీ తల్లి యొక్క ఆరోగ్యం ఈ రోజు కుదుటపడుతుంది.

విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ ఆకాశం ఉంటుంది.

తులా:

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తున్నారు.మీరంతా కలసి యాత్రలకు వెళ్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండండి మంచిది.మీ సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.

వృశ్చికం:

 ఈరోజు మీరు సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి మంచిది.స్నేహితులతో బయట సమయానికి కాలక్షేపం చేస్తారు.తోబుట్టువుల వలన కొన్ని అడ్డంకులు ఎదుర్కుంటారు.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.జాగ్రత్తగా ఉండటం మంచిది.

ధనస్సు:

 ఈరోజు మీరు ఉత్సాహంగా ఉంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఖర్చులు చేయడం మంచిది.

స్నేహితులతో కలిసి యాత్రలకు వెళ్తారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మకరం:

ఈరోజు మీరు ఇంటి నిర్మూలన గురించి ఆలోచనలు చేస్తారు.మీ సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కొందరి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి.

కుంభం:

  ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.విదేశీ ప్రయత్నాలు చేసే ఆలోచనలో ఉంటారు.ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగానే ఈరోజు చేతికందుతుంది.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

మీనం:

ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి.నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాన్ని పొందుతారు.

తాజా వార్తలు