సూర్యోదయం: ఉదయం 05.40
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
33
రాహుకాలం: ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు: ఉ.10.30ల12.00,సా.3.30ల4.30
దుర్ముహూర్తం: ఉ.6.00ల7.36
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ఆర్థికంగా లాభం ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేస్తారు.
కొన్ని వివాదాలకు దూరంగా ఉండాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు పనిచేసే చోట కొన్ని ఇబ్బందులెదురవుతాయి.వాటిని పట్టించుకోకుండా మీ ఆ పనిని సక్రమంగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
ఇంటికి సంబంధించిన ఖర్చులు చేస్తారు.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు.
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.వాటిని ఎదుర్కొనే శక్తి మీలో ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేయాలి.
ఈరోజు మీరు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.
కొన్ని నూతన పరిచయాలు ఏర్పడతాయి.అనుభవమున్న వ్యక్తులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కాస్త జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చించకండి.
సమయాన్ని వృథా చేయకండి.
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో చాలా కష్టపడతారు.కొత్త పనులు ప్రారంభించడానికి ఆలోచనలు చేస్తారు.ఆర్థికంగా ఇతరుల సహాయాన్ని అందుకుంటారు.
దీనివల్ల మీకు మనశ్శాంతి కలుగుతుంది.అనుకున్న పనులు పూర్తి కావడంతో పాటు మంచి ఫలితాలు ఉంటాయి.
ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.
కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నేర్చుకుంటారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేయడంతో సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.
కుటుంబ సభ్యులతో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య వల్ల ఇబ్బంది పడతారు.
ఈరోజు కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.అవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.
పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
పనిచేసేచోట అనుకూలంగా ఉంది.
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఈ రోజంతా అనుకూలంగా ఉంది.కొన్ని పనులు పూర్తి అవడం వల్ల సంతోషంగా ఉంటారు.
మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
మీరు పనిచేసే చోట అధికారుల ప్రశంసలు అందుకుంటారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy