తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 19, బుధవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.55

 Daily Horoscope, Jathakam,july-19 2023, పంచాంగం, రాశి ఫ-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.49

రాహుకాలం: మ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఉ.9.00 ల11.00 మ2.00 సా4.30

దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July-Movie

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు.విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచించాలి.ప్రయాణాలు చేస్తారు.సొంత నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July-Movie

ఈరోజు మీరు కొత్త విషయాలు తెలుసుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తారు.ఇతరులతో వాదనలకు దిగుతారు.తోబుట్టువులు మరింత దూరమయ్యే అవకాశం ఉంది.

చేయాల్సిన పనుల గురించి ఆలోచించకుండా ఉంటారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July-Movie

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కానీ అంతలోనే ఎక్కువ ఖర్చులు అవుతాయి.దీనివల్ల కాస్త నిరుస్తాహం చెందుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July-Movie

ఈరోజు మీరు చేపట్టాల్సిన పనులు వాయిదా పడతాయి.మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొందరు వ్యక్తులు మీ గురించి చెడుగా ఆలోచిస్తారు.కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదురుకోవలసి వస్తుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, July-Movie

ఈరోజు మీరు అనుకున్న పనులు అనుకున్న సమయాన్ని కంటే ముందుగా పూర్తి చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

అనుభవం ఉన్న వ్యక్తితో చర్చలు చేయడమే మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.

కన్య:

Telugu Horoscope, Jathakam, July-Movie

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా పాత స్నేహితులు కలుస్తారు.ఉద్యోగస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.శత్రువులు మంచి మిత్రులుగా మారుతారు.సమయం అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పనులను ప్రారంభిస్తారు.

తుల:

Telugu Horoscope, Jathakam, July-Movie

ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.చేయాల్సిన ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.కొత్త పరిచయాలు మీ జీవితంలోకి వస్తాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు మీకు ఒత్తిడిగా ఉంటుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July-Movie

ఈరోజు మీరు ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.సమయం అనుకూలంగా ఉంది.మీ చిన్ననాటి మిత్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ధనుస్సు:

Telugu Horoscope, Jathakam, July-Movie

ఈరోజు మీరు విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.మీ వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా ఇతరులతో పంచుకోకండి.కొందరు శత్రువులు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు.దీనివల్ల ముందు జాగ్రత్తతో ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

మకరం:

Telugu Horoscope, Jathakam, July-Movie

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.సంతానం నుండి శుభవార్త వింటారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July-Movie

ఈరోజు మీరు ఏ విషయం గురించి తొందరపడవద్దు.అనారోగ్య సమస్య నుండి బయటపడతారు.ఇతరులు మీకు ఆర్థిక సహాయం చేస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం మంచిది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, July-Movie

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఎందుకంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.మీ స్నేహితులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube