తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 8, శనివారం, పుష్య మాసం 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.52

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

53

రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.10.30 నుంచి 12.00 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.07.41 నుంచి 08.32 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్న ఆలోచించాలి.లేదంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.కొన్ని వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవద్దు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

వృషభం:

Advertisement

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

దాని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.

సమయాన్ని కాపాడుకోవాలి.

మిథునం:

ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు తొందరపడకూడదు.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఏ పని చేసినా సక్రమంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.

సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

సమయాన్ని కాపాడుకుంటారు.

సింహం:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

కన్య:

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

పై అధికారులకు గౌరవం ఇవ్వాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

సమయాన్ని కాపాడుకుంటారు.

తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు అందుతాయి.మీరు ఇతరులకు సహాయం చేస్తారు.మీ వ్యక్తిత్వం వల్ల మంచి గౌరవం దక్కుతుంది.

కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిథి వల్ల సంతోషంగా గడుపుతారు.

ఈరోజు మనశ్శాంతి ఉంటుంది.

ధనస్సు:

ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.

శత్రువుల కు ఎంత దూరం ఉంటే అంత మంచిది.కొన్ని ప్రయాణాలు అనుకూలం గా ఉంటాయి.

ఇతరులకు సహాయం చేస్తారు.

మకరం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తొందరపడి ఇతరులతో మాట్లాడకూడదు.

ఈరోజు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.మీ జీవితభాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

కుంభం:

ఈరోజు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.శత్రువుల కు దూరంగా ఉండాలి.

సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఇతరుల నుండి సహాయం అందుకుంటారు.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తే భవిష్యత్తులో లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు