తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -డిసెంబర్ 30, గురువారం, మార్గశిర మాసం , 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.23

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

33

రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: విశాఖ మంచిది కాదు.వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీరు ఏ పని మొదలు పెట్టిన సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉండేలా చూసుకోవడం మంచిది.

అనుకోకుండా ఇతరులకు ఆర్థిక సహాయం చేయాల్సి ఉంటుంది.సమయాన్ని వృధా చేయకూడదు.

నాకు అవార్డు రాకుండా రాజకీయం చేశారు.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

వృషభం:

Advertisement

ఈ రోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన విషయాల గురించి కాస్త పట్టించుకోవాలి.వ్యాపారస్థులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఇతరులకు సహాయం చేసే అవకాశం ఉంది.

మిథునం:

ఈ రోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచించడం వల్ల ఒత్తిడి కి గురవుతారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీరు తీరికలేని సమయంను గడుపుతారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల సలహాలు తీసుకుంటారు.

సింహం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచించకండి.మీరు పని చేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

కన్య:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.

తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.మీరు పనిచేసే చోట ఇతరులకు సహాయం చేస్తారు.

ధనస్సు:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.శత్రువుల కు దూరంగా ఉండాలి.

ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

స్నేహితులతో కలిసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడిగా ఉండే అవకాశం ఉంది.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాన్ని తీసుకోవాలి.

ఇతరులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది.

తాజా వార్తలు