తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 27, శుక్రవారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.47

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

19

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.15 నుంచి 10.15 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవాన్ని అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

ఆస్తుల గురించి తోబుట్టువులతో చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

ఈరోజు సంతోషంగా ఉంటారు.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే అందులో కొన్ని ఇబ్బందులెదురవుతాయి.ఓపికతో మీ పనులను ప్రారంభించాలి.కొన్ని కొత్త పనులపై కూడా దృష్టి పెడతారు.

వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఓ చిన్న సమస్య ఎదురవుతుంది.ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

శత్రువులకు దూరంగా ఉండాలి.విలువైన వస్తువులను కాపాడుకోవాలి.

కొన్ని ముఖ్యమైన పనుల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఏ విషయంలో నైనా జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

మీ స్నేహితులతో కలిసి కొన్ని దూరప్రయాణాలు చేస్తారు.

సింహం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచనలు చేయాలి.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.మంచి ఫలితాలు అందుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

కొన్ని వివాదాలకు దూరంగా ఉండాలి.కొన్ని విషయాల గురించి ఆలోచనలు చేస్తారు.

మీ స్నేహితులతో కొన్ని విషయాలు మాట్లాడుతారు.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.

ఈరోజు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.

కుంభం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.వాయిదా పడిన పనులు అన్నీ పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడుపుతారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు రావడం వల్ల సంతోషంగా ఉంటారు.

మీనం:

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు