తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 25, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.47

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 25 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.119

రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 11.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలను అందుకుంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.పై అధికారులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

మీ కోపాన్ని తగ్గించుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

అనవసరమైన విషయాలకి దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట మరింత కష్టపడాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవమున్న వ్యక్తులతో మాట్లాడుతారు.

మీ స్నేహితులతో సమయాన్ని గడుపుతారు.అనవసరంగా వాదనలకు దిగకండి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకుంటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని పనులు ప్రారంభించే ముందు కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.

మీ స్నేహితుల నుండి ఆర్థికంగా సహాయం అందుకుంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తారు.దీని వల్ల సమయం వృథా అవుతుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచించాలి.

శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.సమయానికి కాపాడుకోవాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులు మీ అప్పులు తీరుస్తారు.ఇంట్లో ఓ శుభకార్యం జరుగుతుంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.వాదనలకు దిగకండి.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేసుకోవడం మంచిది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.తీరికలేని సమయంతో గడుపుతారు.ఎక్కువ లాభాలు అందుకుంటారు.

కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.

మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube