తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 25, బుధవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.47

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

119

రాహుకాలం: మ.12.

00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.

09.00 నుంచి 11.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.

36 నుంచి 12.24 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలను అందుకుంటారు.

ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.పై అధికారులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

మీ కోపాన్ని తగ్గించుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఉన్నాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

అనవసరమైన విషయాలకి దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

మీరు పనిచేసే చోట మరింత కష్టపడాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవమున్న వ్యక్తులతో మాట్లాడుతారు.

మీ స్నేహితులతో సమయాన్ని గడుపుతారు.అనవసరంగా వాదనలకు దిగకండి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకుంటారు.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని పనులు ప్రారంభించే ముందు కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.

మీ స్నేహితుల నుండి ఆర్థికంగా సహాయం అందుకుంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తారు.

దీని వల్ల సమయం వృథా అవుతుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచించాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.సమయానికి కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులు మీ అప్పులు తీరుస్తారు.

ఇంట్లో ఓ శుభకార్యం జరుగుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.వాదనలకు దిగకండి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ఇతరులతో వాదనలకు దిగకండి.వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేసుకోవడం మంచిది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.తీరికలేని సమయంతో గడుపుతారు.

ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

ప్యాన్ ఇండియా సినిమా బడ్జెట్ పెరిగితే హీరోల జుట్టు పొడుగు అవ్వాల్సిందేనా ?