తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 2, సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.42సూర్యాస్తమయం: సాయంత్రం 06.

29రాహుకాలం:ఉ.7.30 ల9.00అమృత ఘడియలు: కృతిక, నవమి మంచి రోజు కాదు.దుర్ముహూర్తం: ఉ.12.24ల1.12, ప.2.46ల3.34

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆందోళన చెందుతారు.కుటుంబసభ్యుల్లో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి.ఇతరులతో వాదనకు దిగకూడదు.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

వృషభం:

Advertisement

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఇంట్లో ఓ శుభకార్యం జరుగుతుంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా జరుగుతుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.

మిథునం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది.

కర్కాటకం:

Advertisement

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.కుటుంబ సభ్యులతో దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులు కలవడంతో వారితో సమయాన్ని గడుపుతారు.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా వేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తోబుట్టువుల రాకతో సంతోషంగా ఉంటారు.

తులా:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితుడు కలిసే అవకాశం ఉంటుంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ స్నేహితులతో కలసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

ధనస్సు:

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.

నిరుద్యోగులకు ఉద్యోగవకాశం ఉంది.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కుటుంబ సభ్యులతో కాస్త సమయం గడపాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువగా ఆలోచిస్తారు.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

తాజా వార్తలు