తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 22, గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.45

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

12

రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: ఉ.08.00 నుంచి 09.30 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.08.00 నుంచి 04.00 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.కొన్ని కోర్టు విషయాల్లో గెలుపు మీదే ఉంటుంది.తోబుట్టువులతో కలసి భూమి పంపకాల గురించి నిర్ణయాలు తీసుకుంటారు.

ధన లాభాలు వల్ల కొన్ని వస్తువులు ఉంటారు.సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

మీ భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఏదైనా పనిని మొదలు పెడితే మీకు అనుకూలంగా సాగుతుంది.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.మీ భాగస్వామితో కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు.దీనివల్ల మీరు భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.కొన్ని ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మీకు మనశ్శాంతి కలుగుతుంది.మీ భాగస్వామితో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.

కర్కాటకం:

ఈరోజు మీకు కొన్ని పనులు వాయిదా పడతాయి.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.మీ కుటుంబ సభ్యులతో స్థల నిర్ణయాలు తీసుకోవాలి.

అనుకోకుండా మీ పాఠశాల మిత్రులను కలుస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

మీ భాగస్వామి తో జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

ఈరోజు మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులు కలవడం వల్ల కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

కన్య:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు.దీనివల్ల ఇబ్బంది పడాల్సిన పనిలేదు.ఇతరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని దూరప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

తులా:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీ చిన్ననాటి స్నేహితులను కలవడం వల్ల కాస్త సంతోషంగా గడుపుతారు.

కుటుంబసభ్యుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి.మీ భాగస్వామితో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు సమయాన్ని వృధా చేస్తారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా పాత స్నేహితులను కలుస్తారు.

ధనస్సు:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.మీకు ధనం వల్ల కొన్ని నష్టాలు ఎదురవుతాయి.

కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగకండి.మీ ఇంటికి వచ్చిన అతిథుల వల్ల నిరాశ చెందుతారు.

మీ భాగస్వామితో సమయాన్ని గడపాలి.

మకరం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి.మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్యం సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీ తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.మీ భాగస్వామితో కొన్ని ప్రయాణాలు చేస్తారు‌.

కుంభం:

ఈరోజు మీకు సంతోషకరమైన జీవితం ఉంటుంది.ఇంట్లో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది.దీనివల్ల బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.

మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

మీ భాగస్వామితో కాస్త సమయాన్ని గడపాలి.

మీనం:

ఈరోజు మీరు సంతోషం కలిగే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.స్థల నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.

మీ పిల్లలతో సంతోషంగా గడుపుతారు.

తాజా వార్తలు