తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 10, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.54 సూర్యాస్తమయం: సాయంత్రం 06.

11 రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు అమృత ఘడియలు: చతుర్దశి మంచిది కాదు వరకు దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.తొందర పడటం వల్ల మీకు నష్టం కలుగుతుంది.విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపరు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కష్టాలు ఉన్నాయి.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

వృషభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల కాస్త విశ్రాంతి దొరుకుతుంది.విద్యార్థులు పోటీపరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తారు.

Advertisement

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.ఎక్కువగా ఖర్చులు చేస్తారు.

మీ కోపం పట్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

విద్యార్థులు కష్టపడి చదవడం.వల్ల భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం:

Advertisement

ఈరోజు మీకు సంతోషంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల విశ్రాంతి దొరుకుతుంది.మీ మంచితనం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు.

ఏదైనా ముఖ్యమైన పని చేసేటప్పుడు స్నేహితుల నుండి సహాయం అందుతుంది.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే వాయిదా పడుతుంది.విద్యార్థుల చదువు పట్ల ఆసక్తి చూపాలి.కొన్ని విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారులకు పెట్టుబడులు వాయిదా పడతాయి.

కన్య:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆరోగ్యంగా అనుకూలంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులు మీ సొమ్ము తిరిగి వస్తుంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

తులా:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.విద్యార్థుల చదువు పట్ల శ్రద్ధ కోల్పోతారు.తొందరపడి నిర్ణయం తీసుకుంటే వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.

వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులు మీ సొమ్ము ఇవ్వకుండా బాధపెడతారు.

వృశ్చికం:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు పొందుతారు.

ఈ రోజంతా అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.

విద్యార్థులు కష్టపడి చదవాలి.కోల్పోయిన వస్తువులు తిరిగి పొందుతారు.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థిక నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.

వ్యాపార పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేశారు.

కుంభం:

ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు.ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తల్లిదండ్రులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం:

ఈరోజు మీరు కొన్ని ప్రయోజనాలు పొందుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు