శృంగారానికి బానిసైపోయిన హీరోయిన్

ఆ హీరోయిన్ కొద్దిగా బోల్డ్.తెర మీదే కాదు, తెర బయట కూడా.

 Telugu Crazy Heroine Is A $ex Addict-TeluguStop.com

ఒక్కోసారి తన నిర్భయంతోనే తంటాలు తెచ్చుకుంటూ ఉంటుంది.ఓసారి ఆ స్టార్ హీరోని పబ్లిక్ గా విమర్శించి వివాదం కొనితెచ్చుకుంది.

దాంతో ఆ స్టార్ హీరో చాలాసార్లు ఆ హీరోయిన్ ని పబ్లిక్ గానే సెటైర్స్ తో ఆడేసుకున్నాడు.ఇలా ఓ స్టార్ హీరోయిన్ తో కూడా ఈ హీరోయిన్ కి గొడవలు ఉన్నాయి.

ఇలాంటి బోల్డ్ గా ఉన్న అమ్మాయి మరో బోల్డ్ అలవాటు ఉంది.అదే శృంగారం.

దానికి ఈ హీరోయిన్ బానిస

హైదరాబద్ లో ఒక రిచ్ ఏరియాలో కొంతకాలం క్రితం ఈవిడ, ఈమె బాయ్ ఫ్రెండ్ ఓ ఫ్లాట్ కొనుకున్నారు.అంతకుముందు ఈమె బాయ్ ఫ్రెండ్ తల్లిదండ్రులతోనే ఉండేవాడు.

ఈ హీరోయినే అతగాడ్ని లివ్ ఇన్ రిలేషన్ షిప్ లోకి రప్పించి, పెళ్ళికి ముందే వేరే కుంపటి పెట్టేసింది.ఇద్దరు ఇప్పుడు కలిసే ఉంటున్నారు.

ఈ విషయం ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు.

ఇక ఈమె శృంగార జీవితాన్ని చాలా ఎంజాయ్ చేస్తోందని ఎలా తెలిసింది అంటే, ఈవిడ వాలెట్ లో దొరికిన గర్భనిరోధక మాత్రల ద్వారా.

ఇలా గర్భనిరోధక మాత్రలు ఆమె వాలెట్ లో దొరకడం ఇది తొలిసారి కాదు.కాని ఈమధ్య డోసు కొంచెం ఎక్కువ పెరిగినట్టుంది

ఆమె జీవితం ఆమె ఇష్టం కాని, గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా, మరీ ఇంతలా వాడటం ఆమె ఆరోగ్యానికే మంచిది కాదు.

ఈ విషయాన్ని ఆమె అర్థం చేసుకొని, ఆమె బాయ్ ఫ్రెండ్ కి కూడా అర్థమయ్యేలా చెబితే కెరీర్ ఇంకొన్నేళ్ళు ఆరోగ్యంగా కొనసాగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube