అనసూయ( Anasuya ) పరిచయం అవసరం లేని పేరు.ఒకప్పుడు తెలుగు బుల్లితెరపై యాంకర్ గా పనిచేస్తూ వరుస కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ ఎంత బిజీగా ఉన్నటువంటి అనసూయ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి అనసూయకు క్రమక్రమంగా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి అనసూయకు రంగస్థలం సినిమా( Rangasthalam ) ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది.
ఈ సినిమా తర్వాత అనసూయకు వరుసగా సినిమాలలో అవకాశాలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె పూర్తిగా బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వెండితెర సినిమాలలో నటించే అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారిపోయారు.
ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి అనసూయ సోషల్ మీడియా( Social Media )లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.ఇకపోతే సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే పోస్టులకు కాస్త నెగిటివిటీ వచ్చినప్పటికీ వారికి తన స్టైల్ లోనే ఈమె సమాధానాలు చెబుతూ ఉంటారు.ఇలా పలు సందర్భాలలో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో వివాదానికి దిగినటువంటి ఈమె సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించి పోలీస్ కేసు నమోదు చేశారు.
ఇకపోతే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే అనసూయ తాజాగా కాటన్ నారింజ రంగు చీర ధరించి కళ్ళజోడు పెట్టుకొని కిరాక్ ఫోటోలకు ఫోజులిచ్చారు.ఇలా ఫ్రెంట్ బ్యాక్ అందాలను ఆరబోస్తూ అనసూయ దిగినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక ఈ ఫోటోలను ఈవెంట్ షేర్ చేస్తూ.తన జుట్టుని బట్టి తన మొండితనం కనిపిస్తుందని, తాను షేక్ చేస్తుంటే వైల్డ్ గా తనకిష్టమైన రంగు తెలుసుకుని నవ్వుతుందని చెప్పింది అనసూయ.ఈ ఫోటోలపై నెటిజన్లు కామెంట్లు( Netizens Comments ) చేస్తున్నారు.ఈ ఫోటోలు చూస్తున్నటువంటి అభిమానులు ఈ ఫోటోలలో మీరు అచ్చం లేడీ బాస్ లాగా ఉన్నారు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం రౌడీ బేబీ అంటూ ఈమెకు టాక్స్ ఇస్తూ ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు.
ఇక అనసూయ కెరియర్ విషయానికి వస్తే ఇటీవల ఈమె రజాకర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.