తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి17, బుధవారం 2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.50

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.03

రాహుకాలం: మ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఉ.9.15 ల9.45

Advertisement

దుర్ముహూర్తం: ఉ.11.36 మ12.34

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి.

పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని లాభాలు ఉండడంవల్ల ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

మిథునం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావటం ఆలస్యం అవుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతుంది.

కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

కొందరి ముఖ్యమైన వ్యక్తులు కలుసుకుంటారు.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి.తోబుట్టువుల మధ్య వాదనలకు దిగకూడదు.

సమయాన్ని వృథా చేయకూడదు.చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

తుల:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇతరుల నుంచి మీ సొమ్ము తిరిగి వస్తుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.వ్యాపారస్తుల కు అనుకూలంగా ఉంది.

ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు తీరికలేని సమయం తో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని దైవదర్శనం ప్రయాణాలు చేస్తారు.

కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

సమయాన్ని వృధా చేయకండి.

ధనుస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.తీరిక లేని సమయంతో గడుపుతారు.భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇంట్లో కుటుంబ సభ్యులతో పండగ వాతావరణం ఉంటుంది.

దైవ దర్శనాలు చేసుకుంటారు.

మకరం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.మీ పాత స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

దీనివల్ల సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు త్వరగా పూర్తవుతాయి.

కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఉన్నాయి.అవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

దూరప్రాంతాల బంధువుల నుండి కొన్ని సమాచారాలు వస్తాయి.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటివి చేస్తారు.

ఆర్థికంగా డబ్బు ఖర్చు అవుతుంది.

కుంభం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.మీ కుటుంబ సభ్యులకు ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

తాజా వార్తలు