తెలంగాణ ఏమైనా కేటీఆర్ జాగీరా..?: కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన విభజన హామీలపై కేటీఆర్ కు సమాధానం చెప్పే అవసరం తమకు లేదని తెలిపారు.

 Telangana Is Ktr Jagira Anyway?: Kishan Reddy-TeluguStop.com

కేటీఆర్ షాడో సీఎం అన్న కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏమైనా కేటీఆర్ జాగీరా అని ప్రశ్నించారు.బీఆర్ఎస్ అజెండాలో తాము పడబోమని చెప్పారు.

ఎమ్మెల్సీలపై గవర్నర్ నిర్ణయం సరైనదేనని తెలిపారు.అనర్హులకు పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటన్నారు.

అదేవిధంగా పసుపు బోర్డు ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.బీఆర్ఎస్ ను కానీ, కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న కిషన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube