భద్రాచలంలో గిరిజనులతో తెలంగాణ గవర్నర్ ముఖాముఖి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆమె భద్రాచలం శ్రీ సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 Telangana Governor Meets Tribals In Bhadrachalam-TeluguStop.com

అనంతరం గిరిజనులతో గవర్నర్ తమిళిసై ముఖాముఖి నిర్వహించారు.వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ క్రమంలోనే ఏపీలో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని గిరిజనులు కోరారని ఆమె తెలిపారు.కేంద్రం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని గవర్నర్ తమిళిసై వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube