వాటిపై కూర్చొని హాట్ ఎక్స్పోజింగ్ ఇచ్చిన తేజస్వి మదివాడ.. అవి కూడా వదలవా అంటూ ట్రోల్స్?

ఫోటో షూట్ లు చేయించుకోవటానికి బ్యాక్గ్రౌండ్ చాలా ముఖ్యం.అందుకే సెలబ్రిటీలు ఫోటోషూట్ ల కోసం మంచి మంచి బ్యాగ్రౌండ్ లను ఎంచుకుంటూ.

 Tejaswi Madiwada Sat On Them And Gave A Hot Exposure Are They Also Trolls, Teja-TeluguStop.com

ఫోటోషూట్ లు చేయించుకుంటూ ఉంటారు.అయితే కొన్ని కొన్ని సార్లు డిఫరెంట్ యాంగిల్ లో కూడా ఫోటో షూట్ లు దిగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

అది వాళ్లకు స్టైల్ గా అనిపించిన కూడా చూసే వాళ్లకు మాత్రం డిఫరెంట్ గా అనిపిస్తూ ఉంటుంది.అయితే తాజాగా తేజస్వి మదివాడ పై కూడా అటువంటి ట్రోల్స్ ఎదురయ్యాయి.

ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.తెలుగు ఇండస్ట్రీ కి చెందిన సినీ నటి, బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ.

తన నటనతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.కేవలం హీరోయిన్ గానే కాకుండా పలు సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది.

ఇకతొలిసారిగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా పరిచయమైంది తేజస్వి.ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఐస్ క్రీం సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో అతిథి పాత్రలో నటించింది.కేవలం తెలుగులోనే కాకుండా  తమిళ సినిమాల్లో కూడా నటించింది.ఇక ఎన్నో సినిమాలలో కొన్ని పాత్రలలో నటించి గుర్తింపు అందుకుంది.ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నగా.

బిగ్ బాస్ హౌస్ లో ఈమె చేసిన రచ్చ మాత్రం అందరికీ తెలిసిందే.అంతేకాకుండా హౌస్ లో ఉన్నంత కాలం కాస్త గ్లామర్ షో లతో బాగా ఎక్స్పోజ్ చేసింది.

ఇక ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.అంతేకాకుండా ఆ ఫోటోలతో యువతను మాత్రం బాగా పిచ్చెక్కిస్తుంది.పొట్టి పొట్టి బట్టలతో హీరోయిన్ ల కంటే ఎక్కువ గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతుంది.

తాను సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు క్షణాలో వైరల్ అవుతూ ఉంటుంది.అంతేకాకుండా బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.అప్పుడప్పుడు లైవ్ కాల్స్ తో తన అందాలను కూడా చూపిస్తూ రచ్చ చేస్తుంది.

ఇక ప్రస్తుతం బుల్లితెరపై బిబి జోడిలో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ తో కలిసి డాన్స్ చేస్తుంది.ప్రస్తుతం బుల్లితెరపై ఈ జంటకు మంచి క్రేజ్ ఉంది.నిజానికి తమ డాన్సులతో అందర్నీ బాగా ఫిదా చేస్తున్నారు.

ఈమె ఎప్పటినుంచో బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ   బాగా రచ్చ రచ్చ చేస్తుంది.మంచి ప్లేస్ దొరికితే చాలు వెంటనే ఫోటో షూట్ లు చేయించుకుంటూ రచ్చ చేస్తుంది.

అయితే తాజాగా ఒకచోట ఫోటోషూట్ చేయించుకోగా కొందరు బాగా ట్రోల్స్ చేస్తున్నారు.ఎందుకంటే ఆమె ఫోటో చేయించుకున్న బ్యాక్ గ్రౌండ్ అలా ఉంది కాబట్టి.

అంటే ఆమె ఇటుక పై కూర్చొని బాగా గ్లామర్ షో తో ఎక్స్పోజ్ చేసింది.దీంతో నెటిజన్స్ ఆ ఇటుకను కూడా వదలవా అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube