బెడ్ పై అలా కప్పుకొని పడుకున్న తేజస్వి మదివాడ.. ఎక్స్పోజ్ మామూలుగా లేదంటూ కామెంట్స్?

మామూలుగా సెలబ్రిటీలు తమకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క పనిని వైరల్ చేయాలని అనుకుంటారు.అయితే కొన్ని కొన్ని సార్లు తాము ఎలా ఉన్నా కూడా గ్లామర్ షో చేయటానికి వెనుకాడరు.

 Tejaswi Madiwada Lying On The Bed Covered Like That Comments That The Exposure I-TeluguStop.com

నిజానికి వాళ్లకు ఫోటోలు దిగడానికి సమయం, సందర్భం అనేది అవసరం ఉండదు.ఒకవేళ దిగినా కూడా వాటిని సోషల్ మీడియాలో పెట్టకుండా అసలు ఉండలేరు.

కొన్నిసార్లు తము బెడ్రూంలో ఉన్నప్పుడు కూడా ఫోటోలు పంచుకోటానికి ఇష్టపడుతుంటారు.ఇక అలాంటి వారిలో ఒకరు తేజస్వి మదివాడ.

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని కొంత అభిమానాన్ని సంపాదించుకున్న బ్యూటీ తేజస్వి.హీరోయిన్ గానే కాకుండా పలు సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్ గా కూడా చేసి నటనపరంగా మంచి మార్పులు సంపాదించుకుంది.

ఇక గ్లామర్ విషయంలో కూడా హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా బాగా ఎక్స్పోజ్ చేస్తూ రచ్చ చేస్తుంది.సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఈ బ్యూటీ తొలిసారిగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా పరిచయమైంది.ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఐస్ క్రీం సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఇక వెంటనే.లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో అతిథి పాత్రలో నటించింది.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా నటించింది.ఇక ఎన్నో సినిమాలలో కొన్ని పాత్రలలో నటించి గుర్తింపు అందుకుంది.

ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నగా.బిగ్ బాస్ హౌస్ లో ఈమె చేసిన రచ్చ మామూలుగా లేదని చెప్పవచ్చు.అంతేకాకుండా హౌస్ లో ఉన్నంత కాలం కాస్త గ్లామర్ షో లతో బాగా ఎక్స్పోజ్ చేసింది.ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ.

తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.అంతేకాకుండా ఆ ఫోటోలతో యువతను మాత్రం బాగా పిచ్చెక్కిస్తుంది.

పొట్టి పొట్టి బట్టలతో హీరోయిన్ ల కంటే ఎక్కువ గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతుంది.తాను సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు క్షణాలో వైరల్ అవుతూ ఉంటుంది.అంతేకాకుండా బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.అప్పుడప్పుడు లైవ్ కాల్స్ తో తన అందాలను కూడా చూపిస్తూ రచ్చ చేస్తుంది.ఇక ప్రస్తుతం బుల్లితెరపై బిబి జోడిలో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ తో కలిసి డాన్స్ చేస్తుంది.

ప్రస్తుతం బుల్లితెరపై ఈ జంటకు మంచి క్రేజ్ ఉంది.నిజానికి తమ డాన్సులతో అందర్నీ బాగా ఫిదా చేస్తున్నారు.ఈమె ఎప్పటినుంచో బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ బాగా రచ్చ రచ్చ చేస్తుంది.

అందాలు కనిపించే విధంగా షో చేస్తూ ఉంటుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తాను ఒక ఫోటో పంచుకుంది.

అందులో మంచంపై పడుకొని బ్లాంకెట్ కప్పుకొని ఎద అందాలు కనిపించే విధంగా ఫోటోకి ఫోజ్ ఇచ్చింది.ఇక ఆ ఫోటో వైరల్ అవ్వగా ఎక్స్ పోజింగ్  మామూలుగా లేవు కదా అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube