వైసీపీ సినిమాకి..తెలుగుదేశం పబ్లిసిటీ..

వర్మ లక్ష్మీస్ ఎన్ఠీఆర్ బయోపిక్.సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

 Tdp Publicity For Ntr’s Bio Pic Movie-TeluguStop.com

ఇది ఇలా ఉంటే.సినిమా సంగతి ఏమో కానీ.

వివాదాలు.ఒకరి మీద ఒకరు.

సెటైర్స్.దూషణలు.

ఇలా సినిమాకి పిచ్చ క్రేజ్ తెస్తునాడు వర్మ.వర్మ తన సినిమాలని పబ్లిసిటీ చేయటంలో దిట్ట అది అందరికీ తెలుసు కానీ ఆ పబ్లిసిటీ.

కూడా తాను తీయబోయే సినిమా తాలూకు వ్యతిరేకులతో చేయించడం.వర్మ.స్టైల్

ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచీ ఇప్పటివరకు పబ్లిసిటీ భారాన్ని.పాపం టీడీపీ వాళ్ళే.మోస్తున్నారు.వైసీపీ.

ఎమ్మెల్యే.నిర్మాతగా ఉన్న ఈ సినిమాకి.

పబ్లిసిటీ మాత్రం టీడీపీ ఎమ్మెల్యే.మంత్రులదే.

నిర్మాత చేత ఖర్చు చేయించడం ఎందుకు అనుకున్నారో ఏమో…ఇది ఇలా ఉంటే.ఈ సినిమాలో ఎవరు నటించబోతున్నారో అన్న విషయంలో కూడా సంచలనం అయ్యింది.

ఎన్ఠీఆర్ పాత్రలో.ప్రముఖ నటుడు.ప్రకాష్ రాజ్ అనే విషయం బయటకి వస్తే.లక్ష్మీ పార్వతి పాత్రలో.

రోజా నటిస్తుంది…అని అన్నారు.ఈ విషయంలో రోజా కూడా సానుకూలంగానే ఉన్నాను అని చెప్పారు.

ఐతే చంద్రబాబు పాత్రలో.జేడీ చక్రవర్తి…నటించనున్నారు.

అని తెలుస్తోంది.ఈ సినిమా విషయంలో తెలుగుదేశం నాయకులు తీవ్రమైన అభ్యంతరాలు తెలుపుతున్నారు.

మరోవైపు ఘాటుగా విమర్శలు కూడా చేస్తున్నారు

ఎమ్మెల్యే దగ్గర నుంచీ మంత్రి సోమిరెడ్డి వరకు అందరూ.వర్మని బంతి ఆడేసుకుంటే.

వర్మ మాత్రం వారి మాటలకి కౌంటర్ ఇస్తూ.వాళ్ళని సైతం పబ్లిసిటీకి వాడేసుకుంటున్నాడు.

ఇది తెలియని తెలుగుదేశం వాళ్ళు.నయా రెమ్యూనిరేషన్ లేకుండా ఫ్రీ గా వర్మ సినిమాని దగ్గరుండి మరీ పబ్లిసిటీ చేస్తున్నారు… ఈ పరిణామాలు అన్నీ గమనిస్తున్న ప్రజలు మాత్రం.

ఎంతన్నా.వర్మకి.

తెలిసినంత.రాజకీయం పాపం తెలుగుదేశం నాయకులకి లేదు.

అని నవ్వుకుంటున్నారట…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube