మాగుంట కామెంట్స్.ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో మూడు సంవత్సరాల నుండి రాజకీయ పరిస్దితిని గమనిస్తున్నానని , ఎరిక్షన్ బాబు పనితనం నన్ను ముగ్దుడ్ని చేసిందని తెలిపారు టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనీవాసులరెడ్డి.
యర్రగొండపాలెం టీడీపీ కార్యలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న మాగుంట ఎరిక్షన్ బాబు పనితనం నియోజకవర్గంలో టీడీపీ బలపడటానికి దోహదం చేసిందన్న ఆయన ఇప్పుడు మాగుంట కుటుంబం తోడవడంతో ఇద్దరి గెలుపు నల్లేరు మీద నడకల మారిందని తెలిపారు.