టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ చేసిన పోలీసులు...

మరోసారి ఉండవల్లి కరకట్ట( Undavalli ) వద్ద టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh) కాన్వాయ్ ఆపి తనిఖీ చేసిన పోలీసులు.

కోడ్ అమలు లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్ కి చెప్పిన పోలీసులు.

తనిఖీలకు సహకరించిన లోకేష్.కాన్వాయ్ లో ఉన్న కార్లన్నింటినీ తనిఖీ చేసిన పోలీసులు.

తాడేపల్లి టౌన్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ కాన్వాయ్ లో కోడ్ కు విరుద్ధంగా ఏమీ లేదని నిర్ధారించిన పోలీసులుఎన్నికల నిబంధనలు( Election Rules ) ఉల్లంఘించకుండా లోకేష్ ప్రచారం సాగుతోందని పోలీసుల నిర్ధారణ కోడ్ వచ్చిన తరువాత ఇప్పటికి మూడు సార్లు లోకేష్ కాన్వాయ్ చెక్ చేసిన పోలీసులు.

ఒకరోజు ముందుగానే పుష్ప2 విడుదల.. సంతోషంలో ఫ్యాన్స్!
Advertisement

తాజా వార్తలు