కడప: కడప చేరుకున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కడప విమానాశ్రయంలో నారా లోకేష్ కి ఘన స్వాగతం పలికిన టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు.
కడప జిల్లా ముఖ్య నేతలు, ఇంఛార్జులతో భేటీ అయిన లోకేష్.తాజా రాజకీయ పరిణామాల పై చర్చ.
విమానాశ్రయం నుండి కడప సెంట్రల్ జైలు కి బయలుదేరిన లోకేష్.కాసేపట్లో ప్రొద్దుటూరు టిడిపి ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ని పరామర్శించనున్న లోకేష్.







