విజయవాడ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను కలిసిన టిడిపి నేతలు.ధూళిపాళ నరేంద్ర.
ఓటర్ ల లిస్ట్ కు సంబందించి అధికార పార్టీ నాయకులు పాల్పడుతున్న అక్రమాల పై పిర్యాదు చేశాం.గంపగుత్తగా ఫామ్ 7 ధరకాస్తులు ఇవ్వడం.
, ఒకే వ్యక్తి 100 ఓట్ ల డిలీషన్ కు ధరకాస్తు చేశారని వారి దృష్టి కి తీసుకు వెళ్ళాం.చంద్రగిరి, పర్చూరు, కాకినాడ, వినుకొండ లాంటి 7 నియోజకవర్గాల్లో కేంద్ర బృందం తో పర్యవేక్షన చేయాలి అని కోరాం.
ఏపీ కి జగనన్న ఎందుకు కావాలి ప్రభుత్వ కార్యక్రమం గా నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమం లో పాల్గొనని బి ఎల్ ఓ లకు మెమో లు ఇచ్చారు.
అధికారులు కులసంఘాల మీటింగ్ లు కు వెళుతున్నా విశయం పైన పిర్యాదు చేశాం.
వర్ల రామయ్య…కొందరు ఎస్ పి లు కులసంఘాల మీటింగ్ లకు హాజరవుతున్నారు.
సమయం వచ్చినప్పుడు అలాంటి అధికారులపై చర్యలు వుంటాయి అని ఇసి బృందం తెలిపింది.బోండా ఉమ… ఎన్నిసార్లు పిర్యాదు చేసినా ఇంకా ప్రభుత్వ వత్తిడి తో ఫామ్ 7 లు పెడుతున్నారని మరోసారి పిర్యాదు చేసాము.
గ్రామ సచివాలయం ఉద్యోగులు, బి ఎల్ ఓ లకు నోటీస్ లు ఇచ్చిన విశయాన్ని తెలియజేశాం.
ఇకనైనా వీరిపై చర్యలు వుంటాయి అని భావిస్తున్నాం.
టీచర్స్ ను ఎన్నికలకు దూరం చేయాలని ఒక జిఓ తో ఓ ప్రయత్నం జరిగింది.సచివాలయం ఉద్యోగులు, వొలెంటీర్ లు ఎన్నికల ప్రక్రియకు దూరం గా ఉండాలని ఇసి బృందం చెపుతుంది.
అధికారులు నిస్పక్సపాతం గా పని చేయాలని కొరాము.అన్ని రాష్ట్రాల్లో టీచర్ లను ఉపయోగించి… ఏపీ లో ఎందుకు ఎన్నికల ప్రక్రియకు వారిని దూరంగా పెడతారు.
ఎంతో అనుభవం వున్న టీచర్ల కే ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలి.