175 సీట్లలో పోటీ చేసే దమ్ము చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కు ఉందా అని సీఎం జగన్ రెడ్డి ప్రశ్నించడం హాస్యాస్పదం అదే 175 సీట్లలో ఒక్క దాంట్లో అయినా మీతో కలిసి వచ్చే పార్టీ ఈ రాష్ట్రంలో ఒక్కటైనా ఉందాఆర్థిక నేరస్తుడు, అరాచక వాది, నియంత అయిన నీతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా…పాలనాధికారం ఇచ్చిన ప్రజలను మోసం చేసిన వ్యక్తివి నువ్వు ప్రజల కోసమే పనిచేసే తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుంటుంది.
1983 నుంచి పలు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశాం.మరికొన్ని ఎన్నికల్లో కలిసొచ్చిన పార్టీలతో పొత్తు పెట్టుకున్నాంఎన్డీఏ, యూపీఏ, నేషనల్ ఫ్రంట్ వంటి అనేక కూటములు ఈ దేశాన్ని పాలించాయి.కొన్నింటిలో మేం కూడా భాగస్వాములయ్యాం ప్రజలతో అధికారం పంచుకోవడం కోసమే పొత్తుల రూపంలో కొన్ని పార్టీలు కలిసివ…
.