అవినీతి చేయడంలో వైసీపీ నేతలు దిట్ట - కన్నా లక్ష్మీనారాయణ

గుంటూరు: మాజీమంత్రి టీడీపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్.వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదలు ప్రతిపక్షాల పై కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయి.

 Tdp Leader Kanna Lakshmi Narayana Comments On Ycp Leaders, Tdp ,kanna Lakshmi Na-TeluguStop.com

గత 5సం.లుగా గన్ మెన్లను కల్పించిన సంగతి అందరికీ తెలుసు.

మరి ఎందుకో గాని గత 3 రోజులుగా గన్ మెన్లు రావడం లేదని అరా తీయగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి రావడంలేదని తెలిసింది.మంత్రి అంబటి రాంబాబు కి అవాకులు చవాకులు మాట్లాడటం మొదటినుంచి అలవాటే ప్రతినిత్యం చూస్తూనే ఉన్నాం.

అవినీతి చేయడంలో వారు దిట్ట అంతకన్నా నేను వైసీపీ నేతలు గురించి మాట్లాడలేను, మాట్లాడను కూడా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube