జగన్ పై దాడి కేసులో అమాయకులను బలి చేయకుండా విచారణ చేయాలి - కన్నా లక్ష్మీనారాయణ

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి: టీడీపీ నేత మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ( Kanna Lakshmi Narayana ) కామెంట్స్.రాష్ట్రంలో 2019 సంఘటనలు మళ్లీ ఎన్నికల ముందు పునరావృతం.

 Tdp Leader Kanna Lakshmi Narayana Comments On Cm Jagan Stone Attack Incident, Td-TeluguStop.com

ఇవాళ జరిగిన సంఘటనే ఉదాహరణ.కోడి కత్తి ,బాబాయ్ హత్య తో నాటకం అడి ప్రజలను నమ్మించిన జగన్.

జగన్( CM Jagan ) నాటకాలు వేస్తున్నారు.

ముఖ్యమంత్రి కి చిత్తశుద్ధి ఉంటే డిజీపీ ని సస్పెండ్ చేయాలి.

CM కు భద్రతా కల్పించలేని డిజీపీ ని పెట్టుకొని జగన్ నాటకాలు.జగన్ పై దాడి కేసులో అమాయకులను బలి చేయకుండా విచారణ చేయాలి.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే భద్రత లేదు.రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు.

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు జరగాలని ముందే చెప్పాను.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube