జగన్ పై దాడి కేసులో అమాయకులను బలి చేయకుండా విచారణ చేయాలి – కన్నా లక్ష్మీనారాయణ

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి: టీడీపీ నేత మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ( Kanna Lakshmi Narayana ) కామెంట్స్.

రాష్ట్రంలో 2019 సంఘటనలు మళ్లీ ఎన్నికల ముందు పునరావృతం.ఇవాళ జరిగిన సంఘటనే ఉదాహరణ.

కోడి కత్తి ,బాబాయ్ హత్య తో నాటకం అడి ప్రజలను నమ్మించిన జగన్.

జగన్( CM Jagan ) నాటకాలు వేస్తున్నారు.ముఖ్యమంత్రి కి చిత్తశుద్ధి ఉంటే డిజీపీ ని సస్పెండ్ చేయాలి.

CM కు భద్రతా కల్పించలేని డిజీపీ ని పెట్టుకొని జగన్ నాటకాలు.జగన్ పై దాడి కేసులో అమాయకులను బలి చేయకుండా విచారణ చేయాలి.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే భద్రత లేదు.రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు.

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు జరగాలని ముందే చెప్పాను.

బోయపాటి సినిమాలో బాలయ్య ఎలా కనిపించబోతున్నాడు..?