చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి చేస్తాను - గుమ్మనూరు జయరాం

అమరావతి: గుమ్మనూరు జయరాం, టీడీపీ నేత.నేను ముందుగానే మంత్రి పదవికి రాజీనామా చేశాను.

 Tdp Leader Gummanuru Jayaram Comments On His Contesting Constituency, Tdp ,gumma-TeluguStop.com

నేను రాజీనామా చేశాక.బర్తరఫ్ చేసినా.

ఏం చేసినా నాకు అనవసరం.చంద్రబాబు నాకు ఏ పని అప్పజెబితే అది చేస్తా.

చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి చేస్తాను.ఆలూరుకు సేవలందించాను.

ఇప్పుడు గుంతకల్లు నుంచి పోటీ చేయాలనుకుంటున్నా.

గుంతకల్లు సీటు మీద కొందరు ఆశలు పెట్టుకోవచ్చు.

నేను అందర్నీ కలుపుకుని వెళ్తాను.నాకెవ్వరితోనూ గొడవల్లేవు.

రాష్ట్రానికి మంచి జరగాలని.చంద్రబాబు సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

చంద్రబాబు సమర్ధుడు.చంద్రబాబు – పవన్ కలయిక ఘన విజయం సాధిస్తుందిఆలూరులోని వైసీపీ కేడర్ బయటకొచ్చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube