విజయవాడ:టిడిపి నేత బుద్ధ వెంకన్న కామెంట్స్.సజ్జల రామకృష్ణారెడ్డి అబద్ధాల పుట్ట.
చంద్రబాబు ను జైలుకు పంపిన కేసులో ఎలాంటి ఆధారాలు లేవు.కుటుంబ విలువలు తెలిసిన వ్యక్తి లోకేష్.
పురంధేశ్వరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను.లోకేష్ ను దగ్గరుండి అమిత్ షా దగ్గరకి తీసుకెళ్ళింది పురంధేశ్వరి.
లిక్కర్ స్కాం గురించి పురంధేశ్వరి మొత్తం చెప్పింది.జగన్ వస్తుంటే విశాఖ ప్రజలు గడగడలాడిపోతున్నారు.
విజయమ్మ ఓడిన చోట తిరిగి ఎంపీగా గెలిచే సత్తా ఉందా… లోకేష్ మంగళగిరి లో గెలుస్తాడు.కెసిఆర్, జగన్ కలవలేదా.
చంద్రబాబు, పవన్ కలిస్తే మీకేంటి.చంద్రబాబు ను జైల్లో పెట్టి శునకానందం పొందుతున్నారు.రెండు ఎకరాలతో వ్యవసాయం చేసి వచ్చిన ఫ్యామిలీ చంద్రబాబు ఫ్యామిలీ.చట్టసభల్లో ఏరోజూ లేని సజ్జలకు ఏం తెలుసు.స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడే అర్హత సజ్జలకు లేదు.చంద్రబాబు పై దొంగ అని ముద్ర వేయాలని చూస్తున్నారు.విజయవాడ సభకు జనాల్ని తోలుకొచ్చే పరిస్ధితికి మీరు వచ్చారు.సీఎం జగన్ కి మొరిగే కుక్క కొడాలి నాని.
పెద్ద ఎన్టీఆర్ కు దత్త పుత్రుడు లా మాట్లాడుతున్నాడు కొడాలి నాని.ఖాఖీ ప్యాంటు చొక్క వేసుకుని గేటు దగ్గర ఉండి చెప్పులు విసిరింది కొడాలి నాని.







